నిజామాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదం

road accident
road accident

నిజామాబాద్‌: ఇందల్వాయి మండలం మాక్లూర్ తండా వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న టాటా ఏసీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏసీ డ్రైవర్ మృతిచెందాడు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు నల్గొండ జిల్లాకు చెందిన కూలీలు గుర్తించారు. క్షతగాత్రులను నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/