నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

బైక్ ని వేగంగా ఢీకొట్టిన లారీ

Road Accident
Road Accident

Narasaraopet: నరసరావుపేట మండలంలో బసికాపురం గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేగంగా వచ్చిన లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వెంకీ, ఏసుబాబు గా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/