సిటీలోని జ్యువెలరీలో భారీ చోరీ
15 తులాల బంగారం, 15 కేజీల వెండి, రూ.4 లక్షలు అపహరణ

Hyderabad: హైదరాబాద్ లో చందానగర్‌లోని ఒక జ్యువెలరీలో భారీ చోరీ జరిగింది. 15 తులాల బంగారం, 15 కేజీల వెండి, రూ.4 లక్షలు అపహరణకు గురైనట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీకి సంబంధించిన డీవీఆర్‌ని దుండగులు తీసుకెళ్లిపోయారు. పోలీసులు వివరాలను సేకరించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/