లాక్ డౌన్ తో గ్యాస్ నిల్వ పేరుకుపోవడం వల్లే ప్రమాదం!

విశాఖ వెస్ట్ జోన్ ఏసీసీ వెల్లడి

Polymers Company
Polymers Company

Visakhapatnam: ఎల్జీ పాలిమర్స్ లో 5వేల టన్నలు సామర్ధ్యం కలిగిన రెండు ట్యాంకులలో గ్యాస్ నిలవ ఉంది.

కోవిడ్ -19 లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా  ఎటువంటి కార్యకలాపాలూ లేకపోవడంతో జరిగిన కెమికల్ రియాక్షన్ వల్ల ట్యాంకులో వేడి బాగా ఎక్కువైపోయి గ్యాస్ లీకైందని విశాఖ వెస్ట్ జోన్ ఏసీసీ తెలిపారు.

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/