ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వారి సంఖ్య 1,833

24 గంటలలో కొత్తగా 56 మందికి

Corona cases in Andhra Pradesh

Amaravati: ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటలలో కొత్తగా 56 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1833కు పెరిగింది. 

తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా కృష్ణాలో 16,  గుంటూరులో 10, కర్నూలులో 7  కేసులు నమోదయ్యాయి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/