గ్లామర్ డోస్ పెంచిన రీతూ వర్మ

పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ సైతం గ్లామర్ డోస్ పెంచేస్తుంది. చిత్రసీమ లో రాణించాలంటే నటన తో పాటు గ్లామర్ కూడా అవసరం..గతంలో గ్లామర్ కంటే నటననే ఎక్కువ ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు నటన అస్సలు రాకపోయినా తెరపై అందాల ఆరబోత చేసిందా …ఘాటైన లిప్ లాక్ చేసిందా అనేది చుస్తునారు. తెరపై ఎంతగా అందాల ఆరబోత చేస్తే అంతగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం రాణిస్తున్న భామలంతా కూడా అందాల ఆరబోతనే నమ్ముకొని ఛాన్సులు కొట్టేస్తున్నారు. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను సెగలు రేపుతున్నారు. అయితే పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ మాత్రం మొదటి నుండి గ్లామర్ ను నమ్ముకోకుండా నటన కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. దీంతో అమ్మడి కంటే వెనుకాల వచ్చిన వారు టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంటే ఈమె మాత్రం ఛాన్సుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది.

ఇక ఇప్పుడు ఈ భామ కూడా తన పద్దతిని మార్చుకుంది. నటనే కాదు గ్లామర్ కూడా చూపించాలని డిసైడ్ అయ్యింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తనలోని ఘాటైన అందాలను బయటకు తీస్తుంది. తాజాగా తన ఎద అందాలు, నడుము ఒంపులతో సరికొత్తగా తన అందాలను బయటకు తీసింది. పర్‌ పుల్‌ కలర్ డ్రెస్‌ లో హంగామా చేసింది. కనిపించి కనిపించని అందాలతో కనువిందు చేస్తోంది. ఈ పిక్స్ చూసి కుర్రాళ్ల మతులు పోతున్నాయి. రీతూ యువర్ హాట్ అంటూ తెగ కామెంట్స్ వేస్తున్నారు.