తిరుమలలో రథసప్తమి వేడుకలు

ఏడు వాహనాలపై స్వామి వారి ఊరేగింపు

Rathasaptami celebrations in Thirumala
Rathasaptami celebrations in Thirumala

Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రథ సప్తమి సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఈ రోజు ఏడు వాహనాలపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై చంద్రప్రభ వాహనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/