కరోనా కేసుల సంఖ్య 11,08,37, 382

మృతుల సంఖ్య 24,52,582

corona cases worldwide
corona cases worldwide

ప్రపంచంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు ఈ ఉదయానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ కలిపి మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 11 కోట్ల, 8 లక్షల 37 వేల 382కు చేరింది.

అలాగే కరోనా మృతుల సంఖ్య 24లక్షల, 52 వేల 582కు పెరిగింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/