హాట్ పోజ్ తో కేక పుట్టించిన రష్మిక

రష్మిక హాట్ పోజ్ తో అభిమానులకు కిక్ ఇచ్చింది. కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన రష్మిక..తెలుగులో ఛలో సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ లో రష్మిక నటించి ఆకట్టుకుంది. ఈ మూవీలో శ్రీవల్లిగా ఢీ గ్లామర్ రోల్ లో రష్మిక నటించింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడం తో అమ్మడు అన్ని భాషల్లో ఫుల్ పాపులార్టీ సొంతం చేసుకుంది. అమ్మడు ఎక్కడికివెళ్లిన సరే శ్రీవల్లి అంటూ ముద్దుగా పిలుస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి అమ్మడు ఎంత బాగా ఆకట్టుకుంది.

ఇక మిగతా హీరోయిన్ల మాదిరిగానే రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ , వీడియో ను పోస్ట్ చేస్తూ , ఫాలోయర్స్ , నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ పోజ్ ఇచ్చింది. బ్లాక్‌ డ్రెస్‌ లో హాట్ క్లివేజ్ తో పోజ్ ఇవ్వడం తో ఈ పిక్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ భామ యానిమల్ మూవీ లో నటిస్తుంది. రణ్​బీర్ ప్రధాన పాత్రలో.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 01 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.