ఇక నో వెయిటింగ్ : రకుల్ ప్రీత్ సింగ్

‘గుడ్ హెయిర్ డే’ పేరుతో ఇన్స్టా లో త్రోబ్యాక్ పిక్ పోస్ట్

Can't wait- Rakul Preet Singh
Rakul Preet Singh

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖాళీ సమయం దొరికితే చాలు .. సోషల్ మీడియాలో ఏదొక పోస్ట్ పెట్టి అభిమానులను ఎంటర్టైన్ చేసే విషయం తెలిసిందే. .తాజాగా అమ్మడు ‘గుడ్ హెయిర్ డే’ అంటూ ఇంస్టాగ్రామ్ లో త్రోబ్యాక్ పిక్ పోస్ట్ చేసింది. అంతేకాదు షూటింగ్ కోసం ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నట్లు.. ‘ఇంకా వెయిట్ చేయడం చాలు” అన్నట్లుగా కాప్షన్ జోడించింది. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా బిజీ ఉండేలా సినిమాలు సెట్ చేసుకుంటోంది. ప్రస్తుతం రకుల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/