ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల 74లక్షల 70 దాటిన కరోనా పాజిటివ్స్

కరోనా వ్యాప్తి తీవ్రత

Corona positives cross 3 crore 74 lakh worldwide
Corona positives cross 3 crore 74 lakh worldwide

ప్రపంచ వ్యాప్తంగా  కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 74 లక్షల 70 వేల 752కు చేరింది.

అలాగే కరోనా మరణాల సంఖ్య  పది లక్షల 77వేల 507కు పెరిగింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/