బ్లాక్ టాప్ లో రకుల్ కేక ..

బ్లాక్ డ్రెస్ లో రకుల్ కేక పుట్టిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. తెలుగు లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీ తో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైన రకుల్..మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. ఎంత త్వరగా టాప్ పొజిషన్ కు వెళ్లిందో అంతే త్వరగా కిందకు పడిపోయింది. కొత్త హీరోయిన్ల రాక తో రకుల్ కు ఛాన్సులు లేకుండా పోయాయి. దీంతో అమ్మడు సోషల్ మీడియా ను గట్టిగా నమ్ముకొని అందాల ప్రదర్శనకు తెరలేపింది. నిత్యం హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతుంది.

తాజాగా బ్లాక్ డ్రెస్ లో టాప్ టు బాటమ్ సింగిల్ పీస్ డ్రెస్ లో ఈ అమ్మడు రచ్చ చేసింది. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ క్లీ వేజ్ షో చేస్తూ మతి పోగొడుతోంది. హీరోయిన్స్ స్కిన్ షో చేయడం పెద్దగా వింతేం కాదు.. కానీ ఇలా స్టైలిష్ గా స్కిన్ షో చేయడం ద్వారా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే బాలీవుడ్ లో మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు ఉంటాయని కొందరు అంటున్నారు.