భారీగా పతనమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,709 పాయింట్లు పతనమై 28,869కి పడిపోయింది. నిఫ్టీ 498 పాయింట్లు కోల్పోయి 8,468కి దిగజారింది. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1,966 పాయింట్ల వరకు పతనమైంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/