రెండో డోసు టీకా తీసుకున్న రజినీకాంత్

సౌందర్య రజినీకాంత్ ట్వీట్

Rajinikanth getting vaccination
Rajinikanth getting vaccination

సూపర్ స్టార్ రజినీకాంత్ కరోనా వాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు సౌందర్య రజినీకాంత్ ట్వీట్ చేశారు. ఇక కలసికట్టుగా పోరాడదాం.. విజయం మనదే. అంతేకాదు తప్పనిసరిగా మాస్క్ దరిద్దాం. ఇంట్లోనే ఉందాం అంటూ ట్వీట్ చేశారు. కాగా కోవీషీల్డ్ సెకండ్ డోస్ ను రజినీకాంత్ తీసుకున్నారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/