జల్లి కట్టు క్రీడను తిలకించిన రాహుల్ గాంధీ

నిర్వాహకులకు అభినందన

Rahul Gandhi watching Jallikattu
Rahul Gandhi watching Jallikattu

Madhurai: తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును  రాహుల్ గాంధీ వీక్షించారు. సంక్రాంతి రోజున  మధురై జిల్లాలోని అవనియపురంలో పోటీలు జరిగాయి.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమిళ ప్రజల సంస్కృతిని కించపరిచేవాళ్లకు సందేశం ఇవ్వడానికే తాను జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను అభినందించారు.   

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/