దుబ్బాక లో రఘునందన్ రావు ఓటమి

దుబ్బాక లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఫై బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ విజయం సాధించారు. అలాగే బెల్లంపల్లిలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. హస్తం పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్, బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నపై విజయం సాధించారు. ఇప్పటివరకూ 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించగా.. 65 స్థానాల్లో హస్తం అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ఇక బిజెపి అభ్యర్థి ఈటెల వెనుకంజ లో ఉన్నారు.