ఎట్టకేలకు బోణి కొట్టిన బిఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బిఆర్ఎస్ బోణి కొట్టింది. భద్రాచలం బిఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట రావు 4280 మెజార్టీ తో విజయం సాధించారు. అలాగే అంబర్ పేట లో కాలేరు వెంకటేష్ విజయం సాధించారు.