సింగపూర్‌ ప్రధానితో ప్రధాని మోడి చర్చ

నిన్న టెలిఫోన్‌లో మాట్లాడుకున్న ఇరు దేశాల అధినేతలు

pm modi
pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి సింగపూర్‌ ప్రధాని లీ హసైయస్‌ లోంగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కరనా వైరస్‌ కారణంగా ఇరు దేశాల్లోని ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని భారత ప్రధాని కార్యలయం వెల్లడించింది. కాగా సింగపూర్ లో ఇప్పటిదాకా11,178 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. వారిలో ఇప్పటిదాకా 12 మంది చనిపోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/