ఆక్సిజ‌న్‌ పై ప్ర‌ధాని ఉన్న‌త‌స్థాయి స‌మావేశం

న్యూఢిల్లీ : ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి ఈరోజు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. దేశంలో ఆక్సిజ‌న్ నిలువల అభివృద్ధి, ల‌భ్య‌త‌పై ప్ర‌ధానంగా ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. ఉద‌యం 11.30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ స‌మావేశం ఇంకా కొన‌సాగుతున్న‌ది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/