వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు బిల్ గేట్స్ భూరి విరాళం

బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున  150 మిలియన్ డాలర్లు

Bill Gates

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వరల్డ్ హెల్త ఆర్గనైజేషన్ కు భూరి విరాళం అందజేశారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థకు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున   150 మిలియన్ డాలర్ల విరాళాన్ని  ఆయన  ప్రకటించారు.

తాజా విరాళంతో  గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన విరాళం 250 మిలియన్ డాలర్లకు చేరుకుంది. 

కరోనా మహమ్మారి మానవ మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన ప్రస్తుత తరుణంలో  ప్రపంచ ఆరోగ్య సంస్థ సేవలు  అవసరమని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/