ద్వారకా బహిరంగ సభలో ప్రధాని మోడి

YouTube video

PM Modi addresses Public Rally in Dwarka, Delhi


న్యూఢిల్లీ: ఢిల్లీలోని ద్వారకాలో ప్రధాని నరేంద్రమోడి బహిరంగ సభలో ప్రసంగించారు. కాగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది. ఈనేపథ్యంలో ప్రధాని ద్వారకాలోని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/