యాగంటి క్షేత్రంలో కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

YouTube video

Panyam YSRCP MLA Katasani Rambhupal Reddy in Maha Siva ratri celebrations at Yaganti kshetram

కర్నూల్‌: మహాశివ రాత్రి సందర్భంగా యాగంటి పుణ్య క్షేత్రం వేడుకలలో వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. కర్నూల్‌ జిల్లా ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చయండి: https://www.vaartha.com/news/national/