చేనేత చీరలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలుగింటి కోడలు

ఎరుపు రంగులో పార్లమెంట్ లోకి అడుగుపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Nirmala Sitharaman in handloom saree
Nirmala Sitharaman in handloom saree

New Delhi: ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ 2022 కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి చేనేత నేత చీరను ధరించారు. ఇవాళ ఆమె ఎరుపు రంగు చీరలో కనిపించారు.

వాణిజ్యం (బిజినెస్ ) వార్తల కోసం :https://www.vaartha.com/news/business/