సీఎం జగన్ ను కలిసిన కొత్త సీఎస్
ఈ నెల 31న ఆదిత్యనాథ్ బాధ్యతల స్వీకారం

Amaravati: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి జగన్ ను ఈ ఉదయం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఆయనతో పాటు డీజీసీ గౌతం సవాంగ్ కూడా ఉన్నారు. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31న పదవీ విరమణ చేయునున్న విషయం తెలిసిందే, అదే రోజు సీఎస్ గా ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపడతారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/