నీట్ పీజీ పరీక్షలు వాయిదా

ప్రధాని కార్యాలయం ప్రకటన జారీ

neet pg exams postponed
NEET PG exams postponed

New Delhi: కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో నీట్ పీజీ పరీక్షలను నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. . ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా, 100 రోజులు కోవిడ్ విధుల్లో ఉన్న పీజీ విద్యార్థులకు ప్రభుత్వ వైద్య నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/