కరోనా ప్రభావం : ఇవాల్టి మ్యాచ్ రద్దు
పలువురు ఆటగాళ్లకు కరోనా లక్షణాలు

ఐపీఎల్ 2021 సీజన్‌కు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆటగాళ్లలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని ఐసోలేషన్‌కు తరలించారు. స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్‌తో సహా వరుణ్ చక్రవర్తి సహా పలువురు ఆటగాళ్లకు కరోనా లక్షణాలు కనిపించి నట్టు బీసీసీఐ తెలిపింది. ఈ కారణంగా సోమవారం ఆర్‌సీబీతో జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. కేకేఆర్ ఆటగాళ్లు అస్వస్థతకు లోనుకావడంతో ఆందోళనకు కలిగించింది. ఐపీఎల్ కూడా సుద్దెంగా వాయిదా పడుతుందేమో అన్న సందేహాలు నెలకొన్నాయి.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/