తెలంగాణలో కరోనా కేసులు విజృంభణ
24గంటల్లో కొత్తగా 6,876 మందికి పాజిటివ్

Hyderabad: తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. 24గంటల్లో కొత్తగా 6,876 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 59మంది మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,63,361 గా నమోదు అయ్యింది. జీహెచ్ఎంసీలో కొత్తగా 1,029 కేసులు వెలుగు చూశాయి
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/