మగ కవలలకు జన్మనిచ్చిన నయన్

అభిమానులకు గుడ్ న్యూస్

స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల పెళ్లి చేసుకొని సంతోషం గా తమ జీవితాలను గడుపుతున్నారు. అయితే, ఆదివారం విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్‌లోకి వెళ్లి, తాను మరియు నయన్ కవల మగపిల్లలతో ఆశీర్వదించబడ్డాం అని అందరికీ తెలియజేశారు . ఈ అద్భుతమైన ఈ వార్తపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, అభినందించడం ప్రారంభించారు. ఈ జంట ప్రెగ్నెన్సీ వార్తను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టడంతో ఈ లేటెస్ట్ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/