నాభ ‘నాటు’ పోజ్ ..

ఇస్మార్ట్ బ్యూటీ నాభ నటేష్ ‘నాటు క్లివేజ్ ‘ పోజ్ తో రచ్చ లేపింది. నన్న దోచుకుందువటే మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈ భామ..ఆ తర్వాత పూరి డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో అసలైన మాస్ హిట్ అందుకుంది. ఈ సినిమా లో అమ్మడి అందానికి యూత్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ , ఇస్మార్ట్ శంకర్ లెవల్లో హిట్స్ సాధించలేకపోయింది. దీంతో అమ్మడికి ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ను నమ్ముకొని , వరుస హాట్ షూట్స్ తో అలరిస్తూ వస్తుంది.

తాజాగా వైట్ డ్రెస్ లో నభా నటేష్ నడుము అందాలను చూపిస్తూ క్లీవేజ్ షో చేస్తూ ఫోజ్ ఇచ్చిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతటి అందంను స్టార్ హీరోలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు ఏంజెల్ లా ఉన్న ఈ అమ్మడి నడుము అందం చూస్తూ ఉంటే మతి పోతుందని అంటున్నారు. మొత్తం మీద నాభ లేటెస్ట్ పోజ్ తెగ చక్కర్లు కొడుతోంది.