ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో నిందితుల అరెస్ట్

రాచకొండ పోలీసులు వెల్లడి

Murder case in Ibrahimpatnam
Murder case in Ibrahimpatnam

Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాల్పుల కేసు లో కీలక నిందితులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రియల్టర్లు శ్రీనివాసరెడ్డి, రాఘవేందర్ రెడ్డి లపై దుండగులు ఇబ్రహీంపట్నం కర్ణగూడ వద్ద తుపాకులతో కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ జంట హత్యల కేసులో మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. మట్టారెడ్డి గ్యాంగ్ ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. సపారీ గ్యాంగ్ సాయంతో మట్టారెడ్డి ఈ హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో మట్టారెడ్డి, నవీన్‌ తోపాటు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జరుపుతున్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/