బికినీ లో సీతారామం బ్యూటీ..

సీతారామం బ్యూటీ మృనాల్ ఠాకూర్ బికినీ లో అందాల ఆరబోత చేసింది. సీతారామం మూవీ తో యావత్ సినీ ప్రేక్షకులను, యూత్ ను తనవైపు తిప్పుకున్న మృనాల్ ఠాకూర్.. సినిమాలో అచ్చమైన చీర కట్టులో ఏమాత్రం అందాల ఆరబోత చేయకుండా తెలుగు అమ్మాయిల కనిపించి ఆకట్టుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడం తో అమ్మడికి భారీగా ఛాన్సులు వస్తున్నాయి. కానీ అమ్మడు మాత్రం ఆచితూచి ఓకే చెపుతుంది. ప్రస్తుతం నాని సరసన ఓ మూవీ లో నటిస్తుంది.

ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత తో అబ్బా అనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫోటో షూట్స్ లలో కనువిందు చేసిన ఈ భామ…తాజాగా బికినీ లో దర్శనం ఇచ్చి అబ్బా అనిపించింది. వెకేషన్ లో ఉన్న మృణాల్ బ్లూ కలర్ బికినీ ధరించి బీచ్ లో సందడి చేసింది. ఈ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.