బండి సంజయ్ కి భారీ ఎత్తున స్వాగతం

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి పార్టీ శ్రేణులు హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ జైలు నుండి విడుదలైన తర్వాత తొలిసారి పార్టీ ఆఫీస్ కు వస్తున్న బండి సంజయ్ కి భారీ ఎత్తున స్వాగతం పలికారు. శంషాబాద్ నోవాటేల్ హోటల్ నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బండి బయలుదేరి వెళ్లారు. వందలాది వాహనాలతో బండి సంజయ్ వెంట కార్యకర్తలు, నేతలు వెళ్లారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/