అఖిల్‌ మూవీ నుంచి బ్యూటిఫుల్‌ సాంగ్‌

YouTube video
MostEligibleBachelor – Manasa Manasa Lyrical | Akhil Akkineni,Pooja Hegde | Sid Sriram|Gopi Sunder

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు.
మనసా మనసా మనసారా బ్రతిమాలా .. తన వలలో పడబోకే మనసా ..  అంటూ ఈ సాంగ్ సాగుతోంది. గోపీసుందర్ సంగీతం .. సురేంద్ర కృష్ణ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. 

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/