లక్కారం మినీ ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించిన కెటిఆర్‌

KTR launches lakaram Mini tank bund
KTR launches lakaram Mini tank bund

ఖమ్మం: జిల్లాలో ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ పర్యటిస్తున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లాకు చేరుకున్న మంత్రి ల‌క్కారం మినీ ట్యాంక్‌ బండ్‌ను కెటిఆర్‌ ప్రారంభించారు. మినీ ట్యాంక్‌బండ్‌పై స్కై సైక్లింగ్, ఒపెన్ జిమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మినీ ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో మంత్రి కెటిఆర్‌ మొక్కలు నాటారు. అనంతరం నగరంలోని పెవిలియన్‌ మైదానంలో బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియం, శాంతినగర్‌ జూనియర్‌ కళాశాల, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానమైన సీసీ కెమెరాలను ప్రారంభించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/