నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న మంత్రి

నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న మంత్రి
Minister-Harish Rao

సంగారెడ్డి: మంత్రి హరీష్‌రావు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందోల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో కోవిడ్ 19, రైతు వేదికలు, స్మశాన వాటికలు, డంపు యార్డుల నిర్మాణంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/