వయసు 50 కి వస్తున్న కానీ అమ్మడి అందాలు ఏమాత్రం తగ్గడం లేదు

సామాన్యంగా ఏజ్ పెరిగే కొద్దీ అందంలో మార్పులు వస్తుంటున్నాయి..ఏజ్ తాలూకా ఛాయలు ముఖంలో కనిపిస్తుంటాయి. కానీ బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా లో మాత్రం ఏజ్ పెరిగే కొద్దీ గ్లామర్ రెట్టింపు అవుతుంది. 50 కి చేరువ అవుతున్నప్పటికీ ..25 లా కనిపిస్తుంది. మలైకా నిరంతరం జిమ్ యోగా అంటూ తన అందాన్ని కాపాడుకునేందుకు ఎంతగా శ్రమిస్తుందో చెప్పాల్సిన పనే లేదు. ప్రస్తుతం తన ఇన్ స్టా వేదికగా ఉచిత యోగా క్లాసులు చెబుతుంది. నిరంతరం జిమ్ యోగా కు సంబంధించిన ఫోటోలు వీడియోలతో అభిమానులను అలరిస్తుంటుంది.

తాజాగా తన తల్లి ఇంటికి వెళుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఈ ఫోటో లో పర్ఫెక్ట్ ఫిజిక్ పర్ఫెక్ట్ ఫిట్నెస్ తో మలైకా అదిరిపోయింది. ఈ ఫోటో లో ఈమె నీలిరంగు దుస్తులలో కనిపించింది. తన తల్లి నివాసం వెలుపల ఇలా అందమైన నీలిరంగు దుస్తులలో కనిపించింది. బాడీ హగ్గింగ్ డ్రెస్ .. ప్రముఖంగా టోన్ చేసిన శరీరాకృతితో మతులు చెదరగొట్టింది. మలైకా టాన్డ్ స్కిన్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.