కేటీఆర్ వరంగల్ పర్యటన

పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం

TS Minister KTR
TS Minister KTR

Warangal: రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్ తో సహా మరికొన్ని చోట్ల మునిసిపల్ ఎన్నికల నగారా మోగ నున్న తరుణంలో టి ఆర్ ఎస్ పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మునిసిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు.

వరంగల్లు లో ఏప్రిల్ నెలలో జరిగే బల్దియా ఎన్నికల్లో తమ పార్టీ భారీ మెజారిటీ సాధించటానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు తెలిసింది. దీంతో వరంగల్ లో కేటీఆర్ ఇవాళ్టి పర్యటన ఖరారు అయింది .. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంగా వస్తున్నప్పటికీ పార్టీ పరంగా ఈ పర్యటన ఎంతో కీలకం కానుందని తెలుస్తోంది.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/