ఖేల్ రత్న అవార్డు కు కోనేరు హంపి పేరు

భారత చెస్ సమాఖ్య ప్రతిపాదన

Koneru Humpy
Koneru Humpy

New Delhi: ఖేల్ రత్న అవార్డు కు వరల్డ్ రాపిడ్ చెస్ మహిళా ఛాంపియన్ కోనేరు హంపి పేరును భారత చెస్ సమాఖ్య ప్రతిపాధించింది. .. 36 ఏళ్ళ హంపి తాజాగా వరల్డ్ 3వ రాంక్ లో ఉంది. ఇదిలా ఉండగా పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్ , బి. సాయి ప్రణీత్ పేర్లు కూడా సూచించింది . అంతేకాకుండా అర్జున అవార్డు కు విడిత్ గుజరాతీ , ఆదిబుస్, ఎస్పీ సేతురామన్ , లలిత్ బాబు, భక్తి కులకర్ణి , పద్మిని రావత్ పేర్లను సూచించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/