ఒలింపిక్స్ లో అన్ను రాణి బెర్త్ కన్ఫర్మ్ !

ర్యాంకింగ్ తో మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి ప్రతిభ

ఒలింపిక్స్ లో అన్ను రాణి బెర్త్ కన్ఫర్మ్ !
India’s women Javelin thrower Annu Rani 


New Delhi: ఇండియన్ మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి ర్యాంకింగ్ తో ఒలింపిక్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. జాతీయ రికార్డు హోల్డర్ అయిన రాణి పాటియాలలో జరుగుతున్న అంతరాష్ట్ర అథ్లెటిక్ పోటీల్లో ఒలింపిక్ అర్హత ప్రమాణాన్ని అధికమించలేక పోయినా ప్రపంచ ర్యాంకింగ్స్ తో బెర్త్ ను ఖరారు చేసుకున్నట్టు అథ్లెటిక్ సమాఖ్య పేర్కొంది. పాటియాలలో రాణి 62. మీటర్ల దూరం విసిరి స్వర్ణం కైవసం చేసుకుంది. అయితే ఒలింపిక్ అర్హత ప్రమాణం 64 మీటర్లు.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/