వీటిని ఫ్రిజ్ లో పెడుతున్నారా?

వంటగది చిట్కాలు

కనిపించిన ప్రతి ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టేయటం మనలో చాలా మందికి అలవాటు.. కానీ, కొన్ని పదార్ధాలను ఇలా పెట్టటం వలన లాభం కంటే నష్టమే ఎక్కువట..

బ్రెడ్ :

దీన్ని ఫ్రిజ్ లో ఉంచటం వలన త్వరగా తేమను కోల్పోయి ముందుగానే పాడవుతుంది.. దీన్ని పొడిగా, చల్లగా వుండే ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది.. లేదంటే బ్రాడ్ బ్యాగుల్లో భద్రపరుచకోవచ్చు.. \

అరటి పండ్లు:

వీటిని ఫ్రిజ్ లో పెట్టటం కంటే ,.. గాలి తగిలేలా వేలాడదీస్తే సరి.. లోపలి చల్లదనంతో కాయ నల్లగా మారిపోయి క్రమంగా తినటానికి పనికి రాకుండా పోతాయి.. మరీ పండిపోతే మాత్రం కొద్దీ సేపు లోపల ఉంచితే మిగల మగ్గి పోకుండా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/