పుట్నాల పప్పు లడ్డూ

రుచి: కొత్త వంటకాలు ‘చెలి’ ప్రత్యేకం

Putnala pappu laddu

కావలసిన పదార్థాలు
పుట్నాల పప్పు – 3 కప్పులు
బెల్లం – 2 కప్పులు
ఇలాచి పొడి – 1 టీస్పూన్‌

తయారు చేసే విధానం

బెల్లం తరిగి కప్పుడు నీళ్ల పోసి మరిగించాలి. కరిగిన తరువాత వడకట్టి మళ్లీ రిగించాలి.

ముదురుపాకం రాగానే పుట్నాల పప్పు, ఇలాచిపొడి వేసి కలిపి దింపేయాలి. వేడి తగ్గిన తర్వాఇత నచ్చిన సైజులో ఉండలు కట్టుకోవాలి.

ఇందులో బెల్లం బదులు చక్కెరతో కూడా చేసుకోవచ్చు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/