కీర్తి సురేష్ కూడా అందాల ఆరబోత మొదలుపెట్టింది

నేను శైలజ మూవీ తో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన కీర్తి సురేష్..మొదటి సినిమాతోనే చక్కటి విజయం అందుకొని యూత్ కు దగ్గరైంది. ఆ తర్వాత నేను లోకల్ , మహానటి తో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అవ్వడమే కాదు ఎన్నో అవార్డ్స్ అందుకుంది. కానీ ఆ తర్వాత వరుస ఛాన్సులు వచ్చినప్పటికీ పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది. రీసెంట్ గా మహేష్ బాబు సరసన సర్కార్ వారి పాట చిత్రంతో అసలైన హిట్ అందుకుంది. ఈ సినిమాలో గ్లామర్ చూపించి అందరికి షాక్ ఇచ్చింది.

మొదటి నుండి కూడా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండడంతో ఈమె వెనుక వచ్చిన హీరోయిన్లంతా వరుస ఛాన్సులతో టాప్ పొజిషన్ కు వెళ్తే..కీర్తి మాత్రం అక్కడే ఉండిపోయింది. ఇక ఇలాగైతే కుదరదని అనుకుందో ఏమోకానీ ఫస్ట్ టైం సర్కార్ వారి పాట లో అందాల ఆరబోత చేసి అబ్బో అనిపించింది. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను అమ్మడు రెచ్చిపోతుంది.

తాజాగా క్లివేజ్ షో తో హాట్ పోజ్ ఇచ్చి సెగలు పుట్టించింది. ఈ ఫోటోలను చూస్తుంటే ముందు ముందు ఈ అమ్మడు మరింతగా స్కిన్ షో చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.