బీచ్ లో రెచ్చిపోయిన బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్..

బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ బీచ్ లో రెచ్చిపోయింది. మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ , శివరంజని సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ…నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ క్రేజ్ తో అమ్మడికి వరుస సినిమా ఛాన్సులు రాకపోయినా , వెబ్ సిరీస్ ల ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ ల్లో నటించింది.

ఇక సోషల్ మీడియాలోను అమ్మడు యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను తృప్తి పరచడం కోసం నిత్యం అందాల ఆరబోత తో బిజీగా ఉంటుంది. ఈమద్య కాలంలో ఇన్ స్టా గ్రామ్ ఆదాయం బాగుంటున్న కారణంగా చాలా మంది సెలబ్రెటీలు ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ అమ్మడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటూ తన అందాల ప్రదర్శణ చేస్తూ వస్తుంది. తాజాగా సముద్రంపు ఒడ్డున హాట్ బికినీ తో పోజ్ ఇచ్చింది. ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.