పిల్లలను వీటికి దూరంగా ఉంచండి

చిన్నారుల రక్షణ

Keep these away from children
Keep children away from these


ప్లగ్‌ పాయింట్లు ఎల క్ట్రికల్‌ స్విచ్‌లను పిల్లలకు దూరంగా ఉంచాలి
అవసరం లేనప్పుడు సేఫ్టీప్లగ్‌లతో వాటిని మూసివేయండి.

  • పెంపుడు జంతువులైన పిల్లులు, కుక్కలు మొదలైన వాటి దగ్గర పిల్లలను ఒంటరిగా ఉంచొద్దు
  • బాత్‌రూమ్‌లో గాజు వస్తువులను పిల్లలను అందుబాటులో ఉంచొద్దు. నీళ్ల దగ్గర పిల్లలను ఒంటరిగా వదలకండి.
  • లేజర్స్‌, బ్లేడులు అల్మారాలో పెట్టి తాళం వేయాలి.
  • పిల్లల పేపర్‌బ్యాగ్‌లు, ప్లాస్టిక్‌ కవర్లు వాళ్ల తలలో దూర్చుకోవడానికి ఇష్టపడతారు. వాటిని పిల్లలకు దూరంగా ఉంచండి.
  • విండోగార్డులు ఏర్పాటుచేసి పిల్లలు కింద పడిపోకుండా జాగ్రత్తపడాలి.
  • మీ డైనింగ్‌టేబుల్‌ అంచులు పదునుగా ఉంటే వాటిని క్లాత్‌తో కవర్‌ చేయండి.
    -చిన్నచిన్న వస్తువులను నేలమీద ఉంచొద్దు. వాటిని మింగివేసే ప్రమాదముంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/