ఏపీలో కెసిఆర్ జన్మదిన వేడుక

కడియం నర్సరీ లో పూలతో కెసిఆర్ చిత్రం ఆవిష్కరణ

KCR image with flowers and small plants
TS CM kcr Birthday celebrations- KCR image with flowers and small plants

Kadiyam (East godavari district)-AP: తెలంగాణ సీఎం కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఇక్కడి ప్రసిద్ధి గాంచిన మొక్కలు, కూరగాయలు, పువ్వులతో సీఎం కేసీఆర్ చిత్రాన్ని ఆవిష్కరించారు. కడియపులంక గ్రీన్ లైఫ్ నర్సరీలో కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన వీడియో ఒకటి ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/