జూ.ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలి: చంద్ర బాబు ట్వీట్

తారక్ ఆరోగ్యంగా ఉండాలని లోకేష్, పురందేశ్వరి ఆకాంక్ష

Chandra babu- Jr NTR
Chandra babu- Jr NTR

Hyderabad: ప్రముఖ స్టార్ హీరో ఎన్టీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ట్వీట్ చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే , కరోనా నుంచి ఎన్టీఆర్ సత్వరమే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు మాజీ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ మేనత్త, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ‘తారక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/