డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్
విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్ తేలింది. ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుష్ప శ్రీవాణి భర్త, అరకు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పరిక్షిత్ రాజుకు కరోనా నిర్ధారణ అయినట్టు తెలిసింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/