హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగగా..కాస్త గ్యాప్ తర్వాత ఈరోజు హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపాయి. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

చింతల కుంటలో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్‌లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉప్పల్ భాగయత్ లోని కార్యాయలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.