టిడిపి సభ్యులపై అనిల్‌ కుమార్‌ మండిపాటు

YouTube video

నెల్లూరు: ఏపి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నెల్లూరు పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కుల రాజకీయాలను తీసుకురావడంపై టిడిపి సభ్యులపై మండిపాడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/