నేటి నుంచి ఐపిఎల్ క్రికెట్ పండుగ

టైటిల్ పై 8 జట్లు ధీమా

IPL cricket festival from today
IPL cricket festival from today

Chennai: క్రికెట్ అభిమానులు వెయిట్ చేస్తున్న ఐపీఎల్ పండుగ వచ్చేసింది. 8 జట్లు తమదే టైటిల్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలావుండగా మరికొన్ని గంటల్లో క్రికెట్ పండుగ ప్రారంభం కానుంది.

కాగా హ్యాట్రిక్ విజయం కోసం ముంబై ఇండియన్స్, 3 పర్యాయాలు విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ పై అందరి దృష్టి ఉంది. భారత జట్టుకు సారధ్యం వహిస్తున్న కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఈసారైనా టైటిల్ గెలుచుకుంటుందా అనేది అనుమానమే. కోల్ కతా నైట్ రైడర్స్ , హైదరాబాద్ జట్లు రేసులో ఉన్నాయి

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/